CBI Apprentice Recruitment 2025 | డిగ్రీ అర్హతతో సిబిఐ లో 4500 బ్యాంకు ఉద్యోగాలు…

Central Bank of India (CBI) దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో మరి వివిధ రాష్ట్రాలవారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసింది. కావున అభ్యర్థులు ఎవరికైతే నిరుద్యోగంతో ఉన్నారో వారికి ఇదొక సువర్ణ అవకాశం. ఎవరికైతే బ్యాంకుల్లో పని చేయాలని అనుకుంటున్నారు వారు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. CBI రిక్రూట్‌మెంట్ సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, సెలక్షన్ ప్రాసెస్ మరియు ఇతర సంబంధిత సమాచారం కోసం … Read more