
Staff selection commission లో నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ఎస్ఎస్సి చదివిన ప్రతి విద్యార్థి కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. SSC ప్రతి సంవత్సరం వివిధ ఎంపిక పోస్టులకు అర్హత కలిగిన 10వ తరగతి, 12వ తరగతి మరియు గ్రాడ్యుయేట్ల నియామకాలకు ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఎవరైతే ఆసక్తిగా ఎస్ఎస్సి పోస్టుల కోసం చూస్తారో వారికి ఇదొక సువర్ణ అవకాశం. ఇది జూన్ 2 నుండి 23, 2025 వరకు www.ssc.gov.inలో అందుబాటులో ఉంటుంది.
SSC Selection Post Phase 13 Exam 2025: Overview
Organisation | Staff Selection Commission (SSC) |
Posts | Phase-13/2025 |
Release date | 2nd June to 23rd June 2025 |
Eligibility | 10th/12th/Graduates |
Selection process | Computer-Based Examination |
Category | Government jobs |
Application mode | online |
official website | www.ssc.gov.in |
SSC selection పోస్ట్ ఫేజ్ 13 పరీక్ష 2025
మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ మరియు గ్రాడ్యుయేట్ స్థాయిల పోస్టులకు నియామకం కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెలక్షన్ పోస్ట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా లాబొరేటరీ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్, యుడిసి మరియు ఇతర పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ 2025 కోసం ఎంపిక విధానంలో Computer-Based Test (CBT) మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఈ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు ముందుగా www.ssc.gov.in లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, ఆపై విడుదలైన ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.
Related:-RRB NTPC Syllabus 2025 PDF Download in Telugu
Staff Selection Commission Post Phase 13 Notification
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పోస్ట్ ఫేజ్ 13 పరీక్షకు సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు, 10వ తరగతి, 12వ తరగతి మరియు గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు వివిధ పోస్టులకు 2423 ఖాళీలను ప్రకటించారు. పరీక్ష గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ PDFని తప్పక చూడాలి. SSC ఫేజ్ 13 నోటిఫికేషన్ 2025ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ క్రింద జతచేయబడింది.
SSC Selection Post Phase 13 2025 last date
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC ఫేజ్ 13 నోటిఫికేషన్ PDF తో పాటు సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 పరీక్ష 2025 కి సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 పరీక్షపై ఆసక్తి ఉన్న 10వ/12వ/గ్రాడ్యుయేట్లు జూన్ 2 నుండి 23, 2025 వరకు తమ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు.
క్యాలెండర్ ప్రకారం, SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 కోసం కంప్యూటర్ based పరీక్ష జూలై 24 నుండి ఆగస్టు 4, 2025 వరకు multiple shifts లో జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ మరియు దరఖాస్తు స్థితి పరీక్ష తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలు దాదాపు వారం ముందు https://ssc.gov.in/ లో విడుదల చేయబడతాయి.
SSC Selection Post Phase 13 Vacancy details 2025
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారతదేశం అంతటా 2423 కు పైగా పోస్టుల కు ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ కు కావలసిన అర్హత 10th, 12th మరియు డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైన అభ్యర్థులు పోస్టును బట్టి ఎక్కడ వస్తుందో అక్కడ ఉద్యోగం చేయాలి.
Category | Vacancies |
SC | 314 |
ST | 148 |
OBC | 561 |
UR | 1169 |
EWS | 231 |
Total | 2423 |
SSC Selection Post Phase 13 2025 Eligibility Criteria
అన్ని స్థాయి అభ్యర్థులకు (10వ/12వ/గ్రాడ్యుయేట్లు) SSC సెలక్షన్ పోస్ట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు అర్హత 10th, 12th మరియు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
SSC Recruitment 2025 Age limit details
అభ్యర్థుల వయస్సు minimum 18 నుంచి Maximum 28 లోపు ఉండాలి. అనగా అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) రిక్రూట్‌మెంట్ రూల్స్ 2025 ప్రకారం నిబంధనలను అనుసరించాలి. పరీక్షకు ముందు అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంటుంది.
SSC Recruitment 2025 Application Fee
General / OBC / EWS : 100/-
SC / ST / PwD: 0/-.
Pay the Examination Fee Through Debit Card, Credit Card, Net Banking Fee Mode Only
How to apply for SSC Recruitment online 2025
1. ముందుగా మీరు దరఖాస్తు చేసుకునే ముందు FCI నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా చదవండి.
2. నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
3. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ఇమెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్‌తో లాగిన్ లేదా రిజిస్టర్ చేయండి.
4.Documents ID ప్రూఫ్, అడ్రస్ వివరాలు మరియు basic సమాచారాన్ని ఇవ్వండి.
5. Submit చేసుకునే ముందు మరొకసారి ఫామ్ను జాగ్రత్తగా పరిశీలించండి.
6. అప్లై చేసిన తర్వాత మీ రికార్డుల కోసం చివరిగా సమర్పించిన అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.