
RRB NTPC Syllabus 2025 PDF Download in Telugu – RRB NTPC పరీక్ష 2025 రాసే అభ్యర్థులకు ఎగ్జామ్ యొక్క సిలబస్ మరియు ఎగ్జామ్ పాటర్న్ మరి కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది. దీంట్లో ప్రధానమైనది సిలబస్. ముందుగా మనం ఏ ఎగ్జామ్ నాయనా రాసేముందు దాని ఎగ్జామ్ పాటర్న్ ముందు తెలుసుకోవాలి ఎందుకంటే ఎగ్సామ్ పాటర్న్ తెలిస్తే మనకు ఆ ఎగ్జామ్ ఏ విధంగా రాయాల నో తెలుస్తుంది.ఈ సిలబస్ దేని లో నుంచి వస్తుంది ఏమేమి వస్తాయో ఎగ్జామ్ పాటర్న్ ఎలా ఉంటుందో మీరు ఈ బ్లాగులో తెలుసుకుంటారు.
RRB NTPC CBT 1 పరీక్ష జూన్ 5 నుండి 24, 2025 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు జాబ్ పొందడం కోసం ఎంతో కృషి మరియు కష్టపడతారు ఈ జాబ్ ముందు ఎందుకు ప్రిపరేషన్ చాలా అవసరం. దీనికి ప్రాముఖ్యంగా సిలబస్ కావాలి. ఈ పరీక్షలో గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ లకు పరీక్ష నిర్వహిస్తారు.
RRB NTPC Syllabus and Exam Pattern 2025
RRB NTPC సిలబస్ మరియు పరీక్షా విధానాలను ముందుగా మీరు తెలుసుకోవాలి ఇవి CBT 1 మరియు CBT 2 గా విభజించారు. ఇందులో గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల సిలబస్ లో ఏమేమి ఉంటాయి అంటే జనరల్ అవేర్నెస్ (GK), గణితం (maths ) మరియు రీజనింగ్ సబ్జెక్టులు ఉంటాయి.
Click here:- RRB NTPC Syllabus 2025 Pdf download
RRB NTPC CBT 1: మొదటి పరీక్ష
ఈ CBT 1 మొదటి పరీక్ష మొత్తంలో 100 ప్రశ్నలు ఉంటాయి దీంట్లో సబ్జెక్టులో ప్రకారంగా ప్రశ్నలు ఇస్తారు.
- Subject లు: Maths (30 ప్రశ్నలు), General awareness (40 ప్రశ్నలు), మరియు Reagiong & General intelligence(30 ప్రశ్నలు).
- సమయం: 90 నిమిషాలు.
- ఉద్దేశ్యం ( purpose): ఎవరైతే అభ్యర్థులు CBT 1 లో పాస్ అవుతారు వారికి CBT 2 కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడం జరుగుతుంది.
RRB NTPC CBT 2: రెండవ పరీక్ష
ఈ CBT 2 మొదటి పరీక్ష మొత్తంలో 120 ప్రశ్నలు ఉంటాయి దీంట్లో సబ్జెక్టులో ప్రకారంగా ప్రశ్నలు ఇస్తారు.
- Subject లు: Maths (35 ప్రశ్నలు), General awareness (50 ప్రశ్నలు), మరియు Reagiong & General intelligence (35 ప్రశ్నలు).పరీక్ష సమయం:
- 90 నిమిషాలు.
- ఉద్దేశ్యం (purpose): ఎవరైతే అభ్యర్థులు CBT 2 లో పాస్ అవుతారో వారికి తరువాతి పరీక్షకు ఎంపిక అవుతారు.
రెండు paper lo నెగటివ్ మార్కింగ్ ఉంటుంది, ప్రతి wrong సమాధానానికి 1/3 మార్కును తగ్గిస్తారు. దీని అర్థం ఖచ్చితత్వం చాలా ముఖ్యం.
RRB NTPC సిలబస్ యొక్క పూర్తి వివరాలు మరియు ఎగ్జామ్ పాటర్న్
RRB NTPC సిలబస్‌ను అర్థం చేసుకోవడం మరియు అలాగే ఎలా ప్రిపరేషన్ కావాలో తెలుసుకోవడం వల్ల మీ పరీదశాంశాలుక్షలో విజయం సాధించవచ్చు.
CBT 1 కోసం RRB NTPC సిలబస్
RRB NTPC సిలబస్ CBT 1 లో మీ పరిజ్ఞాన్ని మరియు మీ నాలెడ్జ్ కి సంబంధించిన పరీక్షలు ఉంటాయి. ఇవి ఏమిటో చూద్దాం.
1. గణితం (Mathematics)ఈ టెస్టులో మీ నెంబర్ మరియు జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటాయి.
- సంఖ్య వ్యవస్థ.
- దశాంశాలు మరియు భిన్నాలు.
- శాతాలు, లాభం & నష్టం.
- సమయం, పని మరియు దూరం.
- బీజగణితం.జ్యామితి మరియు త్రికోణమితి.
- గణాంకాలు మరియు డేటా వివరణ.
2. సాధారణ అవగాహన (General Awareness)ఈ జనరల్ అవేర్నెస్ లో ప్రస్తుతం ఏం జరుగుతుందో మరియు చుట్టూ ప్రక్కల ఏం జరుగుతుందో వాడి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా
- కరెంట్ అఫైర్స్ (జాతీయ మరియు అంతర్జాతీయ).
- భారత ఆర్థిక వ్యవస్థ.
- చరిత్ర, భౌగోళికం మరియు రాజకీయాలు.
- జనరల్ సైన్స్ (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం).
- క్రీడలు, పుస్తకాలు మరియు అవార్డులు.
3. రీజనింగ్ & జనరల్ ఇంటెలిజెన్స్ఈ టెస్టులో మీకు లోకం థింకింగ్ ఉందా లేదా అని అంశలు మీకు ప్రశ్నలు ఎదురవుతాయి ఇందులో భాగంగా కొన్ని అంశాలను కొన్ని కింద ఉన్నాయి చూడండి.
- కోడింగ్-డీకోడింగ్.
- పజిల్స్ మరియు సీటింగ్ ఏర్పాట్లు.
- సిలోజిజమ్స్.
- రక్త సంబంధాలు.
- సారూప్యత మరియు వర్గీకరణ.
- దిశానిర్దేశం.
- అశాబ్దిక తార్కికం.
RRB NTPC CBT 2 కోసం RRB NTPC సిలబస్ మరియు పూర్తి వివరాలు
NTPC సిలబస్ CBT 2 మరియు CBT 1 పై ఆధారపడి ఉంటుంది కానీ దీనికి లాజికల్ థింకింగ్ మరియు సింపుల్ అండ్ ట్రిక్స్ తో మీ ప్రశ్నలు ఉంటాయి. మరియు అలాగే తక్కువ సమయంలోనే ప్రశ్నను అర్థం చేసుకునే స్కిల్స్ మనకు ఉండాలి.
1. గణితం (Mathematics)ఈ టెస్ట్ లో మీ ఫోకస్ మొత్తం కాంప్లెక్స్ వాటిపై అంటే గుర్తు ప్రశ్నలపై ఉంచాలి. ఇందులో భాగంగా కొన్ని అంశాలు కింద ఉన్నాయి చూడండి.
- రేఖీయ సమీకరణాలు.
- వర్గ సమీకరణాలు.
- అధునాతన డేటా వివరణ.
- చక్రవడ్డీ మరియు వాయిదాలు.
- అధునాతన సమయం మరియు పని సమస్యలు.
- సంభావ్యత మరియు ప్రస్తారణలు & కలయికలు.
2. సాధారణ అవగాహన (General Awareness)ప్రస్తుత జరుగుతున్న సంఘటనలు మరియు స్టాటిక్ GK గురించి మీకు లోతైన అవగాహన కలిగి ఉండాలి.
- ప్రభుత్వ పథకాలు.
- భారత స్వాతంత్ర్య పోరాటం.
- పర్యావరణ సమస్యలు.
- అంతర్జాతీయ సంస్థలు (UN, WHO, మొదలైనవి).
- భారతీయ రైల్వే నవీకరణలు మరియు విజయాలు.
3. రీజనింగ్ & జనరల్ ఇంటెలిజెన్స్RRB NTPC CBT 1 కు సరి సమానంగా ప్రశ్నలు ఉంటాయి మరికొన్ని అలాగనే అనిపిస్తాయి కానీ లోతుగా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు.
సంక్లిష్టమైన పజిల్స్.అధునాతన కోడింగ్-డీకోడింగ్.లాజికల్ మరియు అనలిటికల్ రీజనింగ్.ప్రకటనలు మరియు అంచనాలు.విమర్శనాత్మక ఆలోచన మరియు నిర్ణయం తీసుకోవడం.
- సంక్లిష్టమైన పజిల్స్.
- అధునాతన కోడింగ్-డీకోడింగ్.
- లాజికల్ మరియు అనలిటికల్ రీజనింగ్.
- ప్రకటనలు మరియు అంచనాలు.
- విమర్శనాత్మక ఆలోచన మరియు నిర్ణయం తీసుకోవడం.
RRB NTPC పరీక్షకు ఎలా సిద్ధం కావాలి | How to prepare RRB NTPC exam
ప్రిపరేషన్ అనేది ఏ ఎగ్జామ్ కి అయినా చాలా ప్రధాన ఎందుకంటే ఈ ప్రిపరేషన్‌తో మనం నీ పోస్టునైనా సాధించవచ్చు. మరియు సిలబస్ తక్కువ సమయంలో ఎక్కువ ప్రిపరేషన్ కావాలంటే ఈ కింద ఉన్న టిప్స్ మీరు చదవాల్సిందే. ఇవి మీకు మంచి ట్రిక్ తో ఎలా ప్రిపేర్ అవాలో తెలియజేస్తాయి.
1.ముందుగా మీరు పరీక్ష పాటర్న్ మరియు అలాగే పూర్తి సిలబస్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి లేకుండా మనం ప్రిపేర్ అవలేo. మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఈ అంశాల మీద ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో దానిమీద మీరు దృష్టి పెట్టి చదవాలి. అలా చదివితే మీరు కచ్చితంగా ఎక్కువగా స్కోరు చేయగలరు.
2. మీరు చదివేటప్పుడు దీనిపై ఎక్కువ దృష్టి పెట్టాను మీకు తెలియదు. అందుకు మీరు గొప్ప ప్లాను వేసుకోండి. ఈ ప్లాన్ ప్రకారం దీనిపై ఎక్కువ సమయం కేటాయించాలనో దానిపై మొదటిగా శ్రద్ధ చూపండి.
3. ఒకవేళ మీకు చదివేటప్పుడు బాగా ఒత్తిడి అయితే డైలీ రివిజన్ వైస్ ఒక్కొక్క టాపిక్ పై ఫోకస్ తో చదవండి. అలా చదివిన తర్వాత కొన్ని టెస్టులను రాయండి.
4. అలా టెస్టులు రాస్తే మీకు ఎగ్జామ్ లో ఏ విధంగా స్కోర్ చేయాలో మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారు ఇవన్నీ మీకు తెలుస్తాయి.
5. మంచి ఇన్ ఫర్మేషన్ మరియు అప్డేట్ అయిన పుస్తకాలు చదవండి. ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకుంటే మీ ఫోన్ లో యాప్ లో చూసుకోండి మరియు అలాగే ఇంటర్నెట్లో బాగా సమాచారం దొరుకుతుంది వాటిని ఉపయోగించుకోండి.
6. రోజు క్రమం తప్పకుండా చదవాలి మరియు అలాగే మాక్ టెస్ట్‌లను రాయాలి. మరి వాళ్ళకే కరెంట్ అఫైర్స్ పై డైలీ అప్డేట్ ఉంచాలి. అలాగే తెలుసుకోవాలి.