NMDC Recruitment 2025 | 10th, ఐటిఐ, డిప్లమా, బిఎస్సి అర్హతతో 995 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల

NMDC Recruitment 2025 | 10th, ఐటిఐ, డిప్లమా, బిఎస్సి అర్హతతో 995 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల

NMDC Recruitment 2025 లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 995 పోస్టులను భర్తీ చేసింది. కావున అభ్యర్థులు ఎవరికైతే ఇందులో ఇంట్రెస్ట్ ఉంటుందో వారు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. NMDC రిక్రూట్‌మెంట్ సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, సెలక్షన్ ప్రాసెస్ మరియు ఇతర సంబంధిత సమాచారం కోసం ఈ బ్లాక్ పోస్ట్ ని పూర్తిగా చదవండి.

NMDC Recruitment 2025 Notification Overview

OrganisationNational mineral development corporate limited (NMDC)
Vacancies995
PostsElectrical, Mechanical and other posts
Date10:00 AM on 25.05.2025 to 11:59 PM 14.06.2025.
Selection processOMR Based Test/Computer Based Test (CBT)
Official websitewww.nmdc.co.in

NMDC Recruitment Exam 2025

ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ ట్రేడ్‌లలో ఫీల్డ్ అటెండెంట్ (ట్రైనీ), మెయింటెనెన్స్ అసిస్టెంట్ (ట్రైనీ), బ్లాస్టర్ Gr.-II (ట్రైనీ) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం కోసం NMDC పరీక్షను నిర్వహిస్తుంది. National mineral development corporate limited (NMDC) 2025 కోసం ఎంపిక విధానంలో Computer-Based Test (CBT) మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఈ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు ముందుగా www.nmdc.co.in లో ఆన్‌లైన్‌లో registration చేసుకుని, ఆపై విడుదలైన ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.

Related:-SSC Phase 13 Notification 2025 | 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో 2402 పోస్టులతో SSC నుండి భారీ నోటిఫికేషన్ విడుదల

NMDC Recruitment 2025 Notification PDF

NMDC Recruitment 2025 Notification పరీక్షకు సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 10వ తరగతి, ITI , Diploma మరియు Bsc అభ్యర్థులకు వివిధ పోస్టులకు 995 ఖాళీలను ప్రకటించారు. పరీక్ష గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ PDFని తప్పక చూడాలి. NMDC Recruitment నోటిఫికేషన్ 2025ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి కింద ఉన్న లింక్ click చేయండి.

CLICK here:- NMDC Recruitment 2025 Notification PDF

NMDC Recruitment 2025 Vacancy details

NMDC Recruitment 2025 హైదరాబాదులోని కిరండోల్ కాంప్లెక్స్ లో 389 , బచ్చలి కాంప్లెక్స్ లో 356 మరియు అలాగే ధోనిమల్ కాంప్లెక్స్ లో 250 పోస్టులను విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం పోస్టులు 995 పోస్టుల కు ఆహ్వానిస్తుంది. అందుబాటులో ఉన్న పోస్టులలో ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ ట్రేడ్‌లలో ఫీల్డ్ అటెండెంట్ (ట్రైనీ), మెయింటెనెన్స్ అసిస్టెంట్ (ట్రైనీ), బ్లాస్టర్ Gr.-II (ట్రైనీ), మరియు అనేక ఇతర టెక్నీషియన్ మరియు ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైన అభ్యర్థులు పోస్టును బట్టి ఎక్కడ వస్తుందో అక్కడ ఉద్యోగం చేయాలి.

NMDC post KirandlBacheliDonimulaiTotal
Field Attendant (Trainee)863827151
Maintenance Assistant (Electrical495636141
Maintenance Assistant8618237305
Blaster Gr.-II336
Electrician Gr.-III1112941
Electronics Technician Gr.-III336
HEM Mechanic Gr.-III39122677
HEM Operator Gr.-III (Trainee)1184070228
MCO Gr.-III (Trainee)6141636
QCA Gr.-III (Trainee)134

NMDC Recruitment 2025 Eligibility Criteria

హైదరాబాదులోని భారత ప్రభుత్వరంగ సంస్థ National mineral development corporate limited నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు అర్హత 10th, ITI , Diploma మరియు సమ్మతిత విభాగంలో Bsc పూర్తి చేసి ఉండాలి. ఇవన్నీ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

NMDC Recruitment 2025 Age limit details

అభ్యర్థుల వయస్సు minimum 18 నుంచి Maximum 30 సంవత్సరల లోపు ఉండాలి. అనగా అభ్యర్థులు National mineral development corporate limited (NMDC) రిక్రూట్‌మెంట్ రూల్స్ 2025 ప్రకారం నిబంధనలను పాటించాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అభ్యర్థి నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి. పరీక్షకు ముందు అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంటుంది.

NMDC Recruitment 2025 selection process

NMDC Recruitment 2025 ప్రాసెస్ లో మూడు స్టేజీలు ఉంటాయి. ఇందులో భాగంగా OMR Based Test/Computer Based Test (CBT) మరియు(2) Physical Ability Test / Trade Test ఉంటాయి. ఇందులో OMR Based Test/Computer Based Test (CBT) సంబంధించి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మరియు అలాగే రెండవది Physical Ability Test / Trade Test లో మీ శారీరక బలాన్ని గురించి కానీ మరియు మీ తెలివితేటల గురించి గానీ ఇందులో ఉంటాయి.

Related:- RRB NTPC Syllabus 2025 PDF Download in Telugu

NMDC Recruitment 2025 Application Fee

General / OBC / EWS : 150/-

SC / ST / PwD: 0/-.

Pay the Examination Fee Through Debit Card, Credit Card, Net Banking Fee Mode Only

NMDC Recruitment 2025 last date

NMDC Recruitment 2025 నోటిఫికేషన్ PDF తో పాటు రిక్రూట్మెంట్ పరీక్ష 2025 కి సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. NMDC Recruitment 2025 last date జూన్ 14 2025 వరకు తమ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ తేదీలను బట్టి అభ్యర్థులు తేదీ ముగిసే లోపు అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఈ తేదీలోపు మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకో పోతే మీరు మంచి అవకాశాన్ని కోల్పోయినట్టే. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ టెన్త్ చదివిన అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి.

NMDC Recruitment 2025 apply Online

1. ముందుగా మీరు దరఖాస్తు చేసుకునే ముందు NMDC నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది.

2. అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చది NMDC అనే వెబ్సైట్ www.nmdc.co.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

3. NMDC అనే వెబ్సైట్ లింక్ అనేది ఉదయం 10:00 AM on 25.05.2025 to 11:59 PM 14.06.2025.

4. వెబ్‌సైట్‌లో మీ ఇమెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్‌తో లాగిన్ లేదా రిజిస్టర్ చేయండి.

5.Documents ID ప్రూఫ్, అడ్రస్ వివరాలు మరియు basic సమాచారాన్ని ఇవ్వండి.

6. Submit చేసుకునే ముందు మరొకసారి ఫామ్ను జాగ్రత్తగా పరిశీలించండి.

7. అప్లై చేసిన తర్వాత మీ రికార్డుల కోసం చివరిగా సమర్పించిన అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.

Leave a Comment