CBI Apprentice Recruitment 2025 | డిగ్రీ అర్హతతో సిబిఐ లో 4500 బ్యాంకు ఉద్యోగాలు…

CBI Apprentice Recruitment 2025 | డిగ్రీ అర్హతతో సిబిఐ లో 4500 బ్యాంకు ఉద్యోగాలు…

Central Bank of India (CBI) దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో మరి వివిధ రాష్ట్రాలవారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసింది. కావున అభ్యర్థులు ఎవరికైతే నిరుద్యోగంతో ఉన్నారో వారికి ఇదొక సువర్ణ అవకాశం.

ఎవరికైతే బ్యాంకుల్లో పని చేయాలని అనుకుంటున్నారు వారు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. CBI రిక్రూట్‌మెంట్ సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, సెలక్షన్ ప్రాసెస్ మరియు ఇతర సంబంధిత సమాచారం కోసం ఈ బ్లాక్ పోస్ట్ ని పూర్తిగా చదవండి.

CBI Apprentice Recruitment Overview 2025

OrganisationCentral Bank of India (CBI)
Vacancies4500
Post dateJun 7 2025 to Jun 23 2025
Eligibilityఅభ్యర్థులు ఏదైనా ప్రభుత్వం చే గుర్తించబడిన విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తయి ఉండాలి.
Selection processOnline examination
Official websitewww.centralbankofindia.co.in

Read more:-NMDC Recruitment 2025 | 10th, ఐటిఐ, డిప్లమా, బిఎస్సి అర్హతతో 995 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల

CBI Apprentice Recruitment 2025 Notification PDF

CBI Recruitment 2025 Notification పరీక్షకు సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్‌ను www.centralbankofindia.co.in అనే వెబ్సైట్లో విడుదల చేశారు. అభ్యర్థులకు వివిధ పోస్టులకు 4500 ఖాళీలను ప్రకటించారు. పరీక్ష గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ PDFని తప్పక చూడాలి. CBI Recruitment నోటిఫికేషన్ 2025ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి కింద ఉన్న లింక్ click చేయండి.

Click చేయండి:- CBI Apprentice Recruitment 2025 Notification PDF

CBI Apprentice Recruitment 2025 Vacancy details

CBI Apprentice Recruitment 2025 ద్వారా, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలవారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం పోస్టులు 4500 పోస్టుల కు ఆహ్వానిస్తుంది. మీ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పోస్టులో మీరు కొన్ని అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైన అభ్యర్థులు పోస్టును బట్టి ఎక్కడ వస్తుందో అక్కడ ఉద్యోగం చేయాలి.

CBI Apprentice Recruitment 2025 last date

CBI Apprentice Recruitment 2025 నోటిఫికేషన్ PDF తో పాటు రిక్రూట్మెంట్ పరీక్ష 2025 కి సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. CBI Apprentice Recruitment 2025 last date జూన్ 23 2025 వరకు తమ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ తేదీలను బట్టి అభ్యర్థులు తేదీ ముగిసే లోపు అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఈ తేదీలోపు మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకో పోతే మీరు మంచి అవకాశాన్ని కోల్పోయినట్టే. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ టెన్త్ చదివిన అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి.

CBI Apprentice Recruitment 2025 Eligibility

Criteriaభారత ప్రభుత్వరంగ సంస్థ Central Bank of India నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు అర్హత ప్రభుత్వం చే గుర్తించబడిన ఏదైనా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేసి ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వం చే గుర్తించబడిన ఏదైనా సమానమైన అర్హతలు కలిగి ఉండాలి. ఇవన్నీ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

CBI Apprentice Recruitment 2025 selection process

CBI Apprentice Recruitment 2025 ప్రాసెస్ లో రెండు స్టేజీలు ఉంటాయి. ఇందులో భాగంగా Online Examination మరియు Test of Local Language of the State ఉంటాయి. ఇందులో Online Examination Test (OET) సంబంధించి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మరియు అలాగే రెండవది Local Language టెస్ట్ ఉంటుంది. ఇందులో మీకు మీ లోకల్ లాంగ్వేజ్ సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది.

CBI Recruitment 2025 Age limit details

అభ్యర్థుల వయస్సు minimum 20 నుంచి Maximum 28 సంవత్సరల లోపు ఉండాలి. అనగా అభ్యర్థులు Central Bank of India (CBI) రిక్రూట్‌మెంట్ రూల్స్ 2025 ప్రకారం నిబంధనలను పాటించాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అభ్యర్థి నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి. పరీక్షకు ముందు అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంటుంది.

CBI Apprentice Recruitment 2025 Application Fee

General / OBC / EWS : 800/-

SC / ST / : 600/-

PwD: 400/-.

Pay the Examination Fee Through Debit Card, Credit Card, Net Banking Fee Mode Only

CBI Apprentice Salary Recruitment 2025

Central Bank of India యొక్క Apprentice ఉద్యోగాలకు మొదటి సంవత్సరం 15000 తర్వాత ట్రైనింగ్ అయిపోయిన పిమట మీ శాలరీ అనేది పొడిగించవచ్చు. CBI Apprentice రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్రకారం ఇంటి అద్దె, డియర్‌నెస్ అలవెన్స్, పనితీరు సంబంధిత చెల్లింపు, సాధారణ బీమా, పెన్షన్, ఉచిత వైద్య సదుపాయాలు మరియు అనేక ఇతర భత్యం.

Read more :- SSC Phase 13 Notification 2025 | 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో 2402 పోస్టులతో SSC నుండి భారీ నోటిఫికేషన్ విడుదల

Important dates

Central Bank of India (CBI) భారత్లోని అతిపెద్ద బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్ మొదలయ్యేది జూన్ 7, 2025. మరియు అలాగే ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన చివరి తేదీ జూన్ 23, 2025. అభ్యర్థులు వెంటనే ఈ తేదీ మూసే లోపు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి.

CBI Apprentice Recruitment 2025 apply Online

1. ముందుగా మీరు దరఖాస్తు చేసుకునే ముందు CBI Apprentice నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది.

2. అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చది CBI అనే వెబ్సైట్ www.centralbankofindia.co.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

3. వెబ్‌సైట్‌లో మీ ఇమెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్‌తో లాగిన్ లేదా రిజిస్టర్ చేయండి.

4. మీ అర్హతను, ఏజ్ మరియు క్వాలిఫికేషన్ బట్టి Documents ID ప్రూఫ్, అడ్రస్ వివరాలు మరియు basic సమాచారాన్ని ఇవ్వండి.

5. Submit చేసుకునే ముందు మరొకసారి ఫామ్ను జాగ్రత్తగా పరిశీలించండి.

6. అప్లై చేసిన తర్వాత మీ రికార్డుల కోసం చివరిగా సమర్పించిన అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.

Leave a Comment