
BSF Tradesman Vacancies 2025: Border Security Force (BSF) కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టుల కోసం దేశ నలుమూలన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3588 ఖాళీలను ప్రకటించిన. ఈ నోటిఫికేషన్ కు ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ జూలై 26, 2025న ప్రారంభమై ఆగస్టు 25, 2025న ముగుస్తుంది.
BSF Tradesman Recruitment Vacancies 2025
ఈ కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ పోస్టుల్లో మరియు వివిధ ట్రేడ్‌లలో పురుష మరియు స్త్రీ అభ్యర్థులకు మొత్తం 3588 ఖాళీలు ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ ట్రేడ్‌లలో కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మ్యాన్, స్వీపర్, కాబ్లర్, టైలర్, కార్పెంటర్, బార్బర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్ మరియు వెయిటర్ పోస్టులు ఉన్నాయి.ఈ మొత్తం ఖాళీలలో, 3406 పురుష అభ్యర్థులకు మరియు 182 మహిళా అభ్యర్థులకు కేటాయించారు.
BSF Tradesman Recruitment 2025 Eligibility Criteria
భారత ప్రభుత్వరంగ సంస్థ BSF Tradesman నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఐటీఐ, వొకేషనల్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. మరియు వివిధ పోస్టులకు కుక్, వాటర్ క్యారియర్ మరియు వెయిటర్ వంటి కొన్ని ట్రేడ్‌లకు, NSDC లేదా గుర్తింపు పొందిన సంస్థల నుండి ఆహార ఉత్పత్తి రుజువు ఉండాలి.
BSF Tradesman Recruitment 2025 Age limit details
Tradesman పోస్టుకు, అభ్యర్థులు వయస్సు minimum 18 నుంచి Maximum 25 సంవత్సరల లోపు ఉండాలి. అభ్యర్థులు ఆగస్టు 25, 2025 నాటికి 25 సంవత్సరాలు కలిగి ఉండాలి. అనగా అభ్యర్థులు Border Security Force (BSF) రిక్రూట్‌మెంట్ రూల్స్ 2025 ప్రకారం నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
BSF Tradesman Recruitment 2025 selection process
BSF Tradesman Recruitment 2025 ప్రాసెస్ లో మూడు స్టేజీలు ఉంటాయి. ఇందులో భాగంగా Written Examination సంబంధించి పరీక్ష రాయాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ ఫిట్నెస్ పరీక్ష ఉంటుంది మరియు అలాగే చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
Physical Ability Test (PAT):ఈ పరీక్షలు ఏమిటంటే అభ్యర్థుల యొక్క శారీరక కొలతలు మరియు సానాన్ని పరీక్షిస్తారు..
Written Examination: శారీరక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా general knowledge, mathematics, analytical aptitude, reasoning, and Hindi/English.
Trade Test: ఈ పరీక్ష అభ్యర్థి వారు దరఖాస్తు చేసుకున్న పోస్ట్ ట్రేడ్‌లో వారి నైపుణ్యం మరియు అనుభవాన్ని పరీక్షిస్తారు.
Document Verification : ఇవన్నీ పరీక్షల్లో ముందు వచ్చాక మీ డాక్యుమెంట్స్ అనగా Original documents, including educational certificates మరియు ఇతర తదితరాల సర్టిఫికెట్లు సమర్పించాలి.
BSF Tradesman Recruitment Application Fee 2025
General / OBC / EWS : 100/- SC / ST / PwD : 0/- . Pay the Examination Fee Through Debit Card, Credit Card, Net Banking Fee Mode Only.
BSF Tradesman Salary Recruitment 2025
Border Security Force (BSF) యొక్క Tradesman ఉద్యోగాలకు 21,700 నుండి 69,100 వరకు ఇస్తారు. ఈ యొక్క జీతాలు category ఉద్యోగాలు బట్టి ఉంటుంది. SSC CGL రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్రకారం ఇంటి అద్దె, డియర్‌నెస్ అలవెన్స్, పనితీరు సంబంధిత చెల్లింపు, సాధారణ బీమా, పెన్షన్, ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తారు.
BSF Tradesman Recruitment Application process
1. ముందుగా ప్రతి యొక్క అభ్యర్థి దరఖాస్తు చేసుకునే ముందు BSF Tradesman నోటిఫికేషన్‌ను PDF ను తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కు సరిపడా డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి.
2. అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి RRB అనే వెబ్సైట్ https://bsf.gov.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
3. వెబ్‌సైట్‌లో మీ ఇమెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్‌తో లాగిన్ లేదా రిజిస్టర్ అయ్యే అప్లై ఆన్లైన్ పై టాప్ చేయండి.
4. అందులో మీ పేరు, ఏజ్ మరియు క్వాలిఫికేషన్ బట్టి Documents ID ప్రూఫ్, అడ్రస్ వివరాలు మరియు basic సమాచారాన్ని ఇవ్వండి.
5. Submit చేసుకునే ముందు మరొకసారి ఫామ్ను జాగ్రత్తగా పరిశీలించండి.
6. అప్లై చేసిన తర్వాత మీ రికార్డుల కోసం చివరిగా సమర్పించిన అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.