Chandigarh Teacher Recruitment 2025: Apply for 218 Posts :- Chandigarh Samagra Shiksha (SSA), Junior Basic Training (JBT) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా, 2025లో 218 పోస్టులను భర్తీ చేశారు. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ ఆగస్టు 7 2025 నుండి ప్రారంభమవుతుంది. మరికొన్ని సమాచారం తెలుసుకోవడం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

Table of Contents
Chandigarh jbt teacher Recruitment dates
Chandigarh Samagra Shiksha (SSA) పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే తేదీ ఆగస్టు 7, 2025న ప్రారంభమైంది. కనుక అర్హులు అయినా అభ్యర్థులు ఆన్లైన్లో ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోవాలని. Chandigarh Samagra Shiksha (SSA) సంబంధించిన పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మరియు దరఖాస్తు సంబంధించి ఫీజులు చెల్లించడానికి చివరి తేదీ ఆగస్టు 28, 2025.
Chandigarh jbt teacher vacancy 2025
Chandigarh Samagra Shiksha (SSA) పోస్టులు వివిధ పాఠశాలలో 218 ఖాళీలను ప్రకటించింది. చండీగర్లో అంతటా ఉన్న విద్య శాఖలో ఈ టీచర్ రిక్రూట్మెంట్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ బిసి టీచర్ JBT విడుదల చేశారు.
Post Name | General | SC | ST | OBC | EWS | Total |
Junior basic training (JBT) Primary Teacher | 111 | 41 | 44 | 28 | 218 |
Chandigarh jbt teacher Recruitment 2025 Eligibility Criteria
చండీగర్లో ఈ జూనియర్ బేసిక్ టీచర్ jbt నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అలాగే D.El.ED లేదా B.ED చేసి ఉండాలి. మరియు సి టెట్లో ఉత్తీర్ణులై ఉండాలి.
Chandigarh jbt teacher Recruitment 2025 Age limit details
Teacher పోస్టుకు, అభ్యర్థులు వయస్సు minimum 21 నుంచి Maximum 37 సంవత్సరల లోపు ఉండాలి. అభ్యర్థులు ఆగస్టు 25, 2025 నాటికి 37 సంవత్సరాలు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు Age relaxations లభిస్తాయి.
Chandigarh jbt teacher selection process
Chandigarh jbt teacher Recruitment 2025 ప్రాసెస్ లో రెండు స్టేజీలు ఉంటాయి. ఇందులో భాగంగా Written Exam సంబంధించి పరీక్ష రాయాల్సి ఉంటుంది. తర్వాత Merit పరీక్ష ఉంటుంది. ఇందులో ర్యాంకు సాధించాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Document Verification : ఇవన్నీ పరీక్షల్లో ముందు వచ్చాక మీ డాక్యుమెంట్స్ అనగా Original documents, educational certificates మరియు ఇతర తదితరాల సర్టిఫికెట్లు సమర్పించాలి.
Chandigarh jbt teacher Application Fee 2025
General / OBC / EWS : 1000/-
SC / ST / PwD : 500/- .
Pay the Examination Fee Through Debit Card, Credit Card, Net Banking Fee Mode Only.
Chandigarh jbt teacher Salary 2025
Chandigarh Samagra Shiksha (SSA) యొక్క Teacher ఉద్యోగాలకు 45,260 వరకు ఇస్తారు. ఈ యొక్క జీతాలు category ఉద్యోగాలు బట్టి ఉంటుంది. Chandigarh jbt teacher రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్రకారం ఇంటి అద్దె, డియర్‌నెస్ అలవెన్స్, పనితీరు సంబంధిత చెల్లింపు, సాధారణ బీమా, పెన్షన్, ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తారు.
Chandigarh jbt teacher vacancy 2025 apply online
1.JBT నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం చండీగఢ్ విద్యాశాఖ విడుదల చేసిన పూర్తి పిడిఎఫ్ను అభ్యర్థులు చదవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కు సరిపడా డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి.
2. అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి IB అనే వెబ్సైట్ https://ssachd.nic.in లోకి వెళ్లాలి.
3. వెబ్‌సైట్‌లోకి వెళ్ళాక మీ ఇమెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్‌తో లాగిన్ లేదా రిజిస్టర్ అయ్యే అప్లై ఆన్లైన్ పై టాప్ చేయండి.
4. Jbt teacher ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2025 ని పూరించాలి.
5.అందులో మీ పేరు మరియు క్వాలిఫికేషన్ బట్టి Documents ID ప్రూఫ్, అడ్రస్ వివరాలు మరియు basic సమాచారాన్ని ఇవ్వండి.
6. Submit చేసుకునే ముందు మరొకసారి ఫామ్ను జాగ్రత్తగా పరిశీలించండి.
7. అప్లై చేసిన తర్వాత మీ రికార్డుల కోసం చివరిగా సమర్పించిన అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.