
IB Security Assistant Recruitment 2025: హోం మంత్రిత్వ శాఖ (MHA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా, 2025లో 4987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేశారు. ఈ పోస్టులు గ్రూప్ ‘C’ నాన్-గెజిటెడ్ మరియు నాన్-మినిస్టీరియల్.
IB Security Assistant Recruitment dates
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే తేదీ జూలై 26, 2025న ప్రారంభమైంది. కనుక అభ్యర్థులు ఆన్లైన్లో ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోవాలని మనవి. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సంబంధించిన పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మరియు దరఖాస్తు సంబంధించి ఫీజులు చెల్లించడానికి చివరి తేదీ ఆగస్టు 17, 2025. SBI చలాన్ ద్వారా రుసుము చెల్లించే అభ్యర్థులు ఆగస్టు 19, 2025 వరకు గడువు ఉంది.
IB Security Assistant Recruitment Vacancies 2025
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) పోస్టులు వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని (Union Territories) వివిధ అనుబంధ Subsidiary బ్యూరోలలో ప్రకటించడం జరిగింది. అయితే ఈ SIBలు మొత్తం 4987 ఖాళీలు అందుబాటులో ఉండగా అత్యధిక సంఖ్యలో ఖాళీలు ఢిల్లీలో ప్రకటించారు, దీంతో ఢిల్లీలో మొత్తం 1124 పోస్టులు ఉన్నాయి.
IB Security Assistant Recruitment 2025 Eligibility Criteria
భారత ప్రభుత్వరంగ సంస్థ ఈ IB Security Assistant నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థులు మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి రాష్ట్రం యొక్క నివాస ధృవీకరణ (Residency certificate) కలిగి ఉండాలి. అభ్యర్థులకు అలాగే స్థానిక భాష (local language) వచ్చి ఉండాలి.
IB Security Assistant Recruitment 2025 Age limit details
Assistant పోస్టుకు, అభ్యర్థులు వయస్సు minimum 18 నుంచి Maximum 27 సంవత్సరల లోపు ఉండాలి. అభ్యర్థులు ఆగస్టు 25, 2025 నాటికి 27 సంవత్సరాలు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు Age relaxations లభిస్తాయి.
IB Security Assistant selection process
IB Security Assistant Recruitment 2025 ప్రాసెస్ లో మూడు స్టేజీలు ఉంటాయి. ఇందులో భాగంగా Tier I సంబంధించి పరీక్ష రాయాల్సి ఉంటుంది. తర్వాత Tier Il పరీక్ష ఉంటుంది మరియు అలాగే చివరిగా Tier Ill చేస్తారు.
Tier I: ఇందులో జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్/అనలిటికల్/లాజికల్ ఎబిలిటీ & రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు జనరల్ స్టడీస్‌లను కవర్ చేసే ఆబ్జెక్టివ్-టైప్ కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ (CBT) ఉంటుంది.
Tier Il: స్థానిక భాష/local language నుండి ఇంగ్లీషులోకి ట్రాన్స్‌లేట్ చేసి పరీక్ష ఉంటుంది.
Tier Ill: ఈ పరీక్ష అభ్యర్థి వారు దరఖాస్తు చేసుకున్న పోస్ట్ ట్రేడ్‌లో వారి నైపుణ్యం మరియు అనుభవాన్ని పరీక్షిస్తారు.
Document Verification : ఇవన్నీ పరీక్షల్లో ముందు వచ్చాక మీ డాక్యుమెంట్స్ అనగా Original documents, educational certificates మరియు ఇతర తదితరాల సర్టిఫికెట్లు సమర్పించాలి.
IB Security Assistant Application Fee 2025
General / OBC / EWS : 650/-
SC / ST / PwD : 550/- .
Pay the Examination Fee Through Debit Card, Credit Card, Net Banking Fee Mode Only.
IB Security Assistant Salary 2025
Intelligence Beurro (IB) యొక్క Assistant ఉద్యోగాలకు 21,700 నుండి 69,100 వరకు ఇస్తారు. ఈ యొక్క జీతాలు category ఉద్యోగాలు బట్టి ఉంటుంది. IB Security Assistant రిక్రూట్మెంట్ నిబంధనల ప్రకారం ఇంటి అద్దె, డియర్నెస్ అలవెన్స్, పనితీరు సంబంధిత చెల్లింపు, సాధారణ బీమా, పెన్షన్, ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తారు.
IB Security Assistant Recruitment Application process
1. ముందుగా ప్రతి యొక్క అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు IB Security Assistant నోటిఫికేషన్‌ను PDF ను తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సరిపడా డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి.
2. అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి IB అనే వెబ్సైట్ https://mha.gov.in లోకి వెళ్లాలి.
3. వెబ్సైట్లోకి వెళ్ళాక మీ ఇమెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్‌తో లాగిన్ లేదా రిజిస్టర్ అయ్యే అప్లై ఆన్లైన్ పై టాప్ చేయండి.
4.IB సెక్యూరిటీ అసిస్టెంట్ ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ 2025 ని పూరించాలి.
5.అందులో మీ పేరు మరియు క్వాలిఫికేషన్ బట్టి Documents ID ప్రూఫ్, అడ్రస్ వివరాలు మరియు basic సమాచారాన్ని ఇవ్వండి.
6. Submit చేసుకునే ముందు మరొకసారి ఫామ్‌ను జాగ్రత్తగా పరిశీలించండి.
7. అప్లై చేసిన తర్వాత మీ రికార్డుల కోసం చివరిగా సమర్పించిన అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.
FAQs
Ib security assistant recruitment 2025 official website?
Official website: mah.gov.in
ib security assistant recruitment 2025 last date
Last date is Aug 17, 2025
ib security assistant recruitment 2025 salary
Salary is 21,700 to 69,100